గ్రహం అనుగ్రహం | రాశి ఫలాలు (Rasi Phalalu) | మేషం రాశి | వృషభం రాశి | మిథునం రాశి | కర్కాటకం రాశి | సింహం రాశి | కన్య రాశి | తుల రాశి | వృశ్చికం రాశి | ధనుస్సు రాశి | మకరం రాశి | కుంభం రాశి | మీనం రాశి
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
ఈరోజు

మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఒక ముఖ్యమైన విషయమై అధికారులను కలుస్తారు. సమాజంలో మంచిపేరు సంపాదిస్తారు. ఆదాయానికి తగ్గ వ్యయం ఉంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. లక్ష్మీ సందర్శనం ఉత్తమం.   


ఈవారం

లక్ష్యసాధనలో అనుకున్నది సాధిస్తారు. పోరాట పటిమ పెరుగుతుంది. తోటివారి సహకారం లభిస్తుంది. ఆర్థిక  ఫలితాలు బాగుంటాయి. మానసిక ఉత్సాహాన్ని పొందుతారు. నలుగురిలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. అధికారుల వైఖరి మీపట్ల అనుకూలంగా ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి ఆనందాన్ని పంచుకుంటారు. ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. లక్ష్మీ ధ్యానం శుభప్రదం.


మీ రాశి

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని