గ్రహం అనుగ్రహం | రాశి ఫలాలు (Rasi Phalalu) | మేషం రాశి | వృషభం రాశి | మిథునం రాశి | కర్కాటకం రాశి | సింహం రాశి | కన్య రాశి | తుల రాశి | వృశ్చికం రాశి | ధనుస్సు రాశి | మకరం రాశి | కుంభం రాశి | మీనం రాశి
close
ఈరోజు

మీమీ రంగాల్లో విజయ పరంపరను కొనసాగిస్తారు. వ్యాపారంలో లాభాలున్నాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఈశ్వరారాధన శుభప్రదం.


ఈవారం

మీకు అప్పగించిన పనులను సమర్ధంగా పూర్తిచేస్తారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. అందరినీ కలుపుకొనిపోతే మేలు జరుగుతుంది. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడమే మంచిది. అధికారుల సహకారం అందుతుంది. కొన్ని సంఘటనలు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి, కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. కీలక విషయాల్లో అప్రమత్తత అవసరం. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఇష్టదేవతా స్తుతి శుభప్రదం.


మీ రాశి

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని