ఈరోజు (25-04-2024)
బుద్దిబలం బాగుంటుంది. కొన్ని సంఘటనలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. కీలక వ్యవహారాలలో ముందడుగు పడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో అప్రమ్తతంగా ఉండాలి. శ్రీసుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం పారాయణ చేయడం మంచిది.
ఈవారం (21-04-2024 - 27-04-2024)
మీ మీ రంగాల్లో విజయాలను సాధిస్తారు. ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఉన్నాయి. మీ చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది. అవసరాలకు పనులు పూర్తవుతాయి. వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. ఒక శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. అనవసరమైన విషయాలతో సమయాన్ని వృథా చేయవద్దు. ముఖ్య వ్యవహారాలలో మృదుసంభాషణ అవసరం. ఆర్థికాంశాలలో అభివృద్ధి సాధిస్తారు. స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండండి. ప్రశాంతంగా అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. వాచా దోషం పెరగకుండా చూసుకోవాలి. ఇష్టదేవతా ఆరాధనా శుభప్రదం.
మీ రాశి
ఇవి చూశారా?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా సినీ హీరో వెంకటేశ్ వియ్యంకుడు
- జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
- ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
- పోరాడిన గుజరాత్.. ఉత్కంఠ పోరులో దిల్లీ విజయం
- ‘కనీసం నా అంత్యక్రియలకైనా హాజరవ్వండి’ - ఖర్గే భావోద్వేగం
- వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
- హరీశ్‌రావు రాజీనామాపత్రం జేబులో పెట్టుకో: సీఎం రేవంత్‌రెడ్డి
- 62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
- టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
- తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..