ఈరోజు (19-04-2024)

మధ్యమ ఫలితాలు ఉన్నాయి. అష్టమ చంద్ర సంచారం అనుకూలంగా లేదు. పనులకు ఆటంకం కలుగకుండా ముందు జాగ్రత్తగా వ్యవహరించాలి.  మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలు సొంతం అవుతాయి. గిట్టనివారు తప్పుదోవ పట్టిస్తారు. చిన్న చిన్న అంశాలను పెద్దవిగా చేసుకోవడం సరికాదు. దుర్గారాధన శుభప్రదం.

ఈవారం (14-04-2024 - 20-04-2024)

శుభయోగాలు ఉన్నాయి. అభివృద్ధి పథంలో ముందుకు సాగుతారు. ఉద్యోగం విషయంలో శ్రద్ధ అవసరం. వ్యాపారంలో ఇబ్బందులు ఎదురవకుండా చూసుకోవాలి. అభివృద్ధి కోసం మీరు తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి. ఉత్తమ భవిష్యత్తుకు బాటలు వేస్తారు.  ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది.  ఇంటిలో శుభాలు జరుగుతాయి. ఆర్ధిక విషయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఒత్తిడిని కలిగించే సంఘటనలకు దూరంగా ఉండాలి. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రయాణ సౌఖ్యం కలదు. ఇష్టదైవ ఆరాధన శుభప్రదం.


మీ రాశి

AP Districts
TS Districts

ఇవి చూశారా?

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని