
తలపెట్టిన పనిలో ముందుచూపుతో వ్యవహరించి అనుకున్నది సాధిస్తారు. అనవసర విషయాల్లో సమయాన్ని వృథా చేయకండి. చక్కటి ఆలోచనా విధానంతో ముందుకు సాగి మంచి పేరు సంపాదిస్తారు. శివ నామస్మరణ ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.
లక్ష్యం నెరవేరుతుంది. ఆర్ధికంగా అనుకూలంగా ఉంది. ఆత్మవిశ్వాసాన్ని పెంచే సంఘటనలు చోటు చేసుకుంటాయి. తలపెట్టిన పనులను వెంటనే పూర్తిచేస్తారు. పెద్దల ఆశీర్వచనంతో మంచి విజయాలను సొంతం చేసుకుంటారు. ఒక శుభవార్త వింటారు. ముఖ్యమైన వ్యవహారంలో అధికారుల దృష్టిని ఆకర్షిస్తారు. నూతన వస్తువులు కొంటారు. కుటుంబ సభ్యుల అండదండలుంటాయి. ఆరోగ్య సూత్రాలను పాటించాలి. చేసే పనిలో అనుకూల ఫలితాలున్నాయి. ప్రసన్న చిత్తంతో ముందుకు సాగితే అన్ని సర్దుకుంటాయి. ప్రయాణాల్లో నిదానం అవసరం. ఇష్టదేవతా సందర్శనం శుభప్రదం.
మీ రాశి
జిల్లా వార్తలు

దేవతార్చన
- తీర్పు చెప్పిన తూటా
- కిర్రాక్ కోహ్లి
- ఉన్నావ్ ఘటన బాధితురాలు మృతి
- ఎన్కౌంటర్పై హైకోర్టులో అత్యవసర విచారణ
- సచిన్ కుమారుడు ఎందుకు ఆడొద్దు?
- విజృంభించిన విరాట్.. టీమిండియా విజయం
- ఎన్కౌంటర్తో న్యాయం జరగలేదు
- ఈ అరటిపండు ధర రూ. 85 లక్షలు!
- తెలుగు రాష్ట్రాలు.. ఆసక్తికర చిత్రాలు
- వారంలో ఖతం