close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఈరోజు

చేపట్టే పనిలో బద్ధకాన్ని వీడాలి. ఎన్ని ఆటంకాలు ఎదురైన  వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. బంధుమిత్రులతో విబేధాలు రావచ్చు. ఇష్టదేవతా స్తోత్రం పఠిస్తే బాగుంటుంది.


ఈవారం

చేపట్టే పనుల్లో శ్రమ ఫలిస్తుంది. లక్ష్యసాధనలో సఫలీకృతులవుతారు. ముఖ్యవిషయాల్లో బాగా అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. ఉద్యోగ ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. వ్యాపారంలో ఆర్థిక ఫలాలు మిశ్రమంగా ఉన్నాయి. అప్పులు పెరగకుండా చూసుకోవాలి. ఆధ్యాత్మికంగా అనుకూలిస్తోంది. వారం మధ్యలో మంచి చేకూరుతుంది. ఒక వార్త ఆనందాన్నిస్తుంది. లక్ష్మీదేవి నామస్మరణ మానసిక శక్తినిస్తుంది .


మీ రాశి

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు