close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఈరోజు

ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. మొదలుపెట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తిచేస్తారు. స్థిరమైన నిర్ణయాలు మిమ్మల్ని గొప్పవారిని చేస్తాయి. వేంకటేశ్వర శరణాగతిస్తోత్రము పఠించడం మంచిది.


ఈవారం

విజయసిద్ధి ఉంది. కీలక వ్యవహారాల్లో మీరు ఆశించిన సహాయం  అందుతుంది. సాధించాలనే తపన మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది. మీ మీ రంగాల్లో సమయానుకూలంగా ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. మిత్రుల సలహాలు మంచినిస్తాయి. కీలక సమయాలలో ఆరోగ్యం మీకు సహకరిస్తుంది. అనవసర విషయాలతో సమయాన్ని పాడుచేయకండి. సూర్య  ఆరాధన శుభప్రదం.


మీ రాశి

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు