జిల్లా వార్తలు
ఇవి చూశారా?
- America: టెక్సాస్‌లోని పాఠశాలలో దుండగుడి కాల్పులు.. 21 మంది మృతి
- అగ్నికీలల్లో అమలాపురం
- Gujarat: మిల్లర్ దంచేయగా.. ఫైనల్‌కు దర్జాగా
- Crime News: యువతికి పెళ్లయినా.. యువకుడు రెండేళ్లు చిన్నోడైనా ప్రేమించుకొని..
- Andhra News: అమలాపురంలో తీవ్ర ఉద్రిక్తత.. మంత్రి విశ్వరూప్ ఇంటికి నిప్పు
- పోలీసుల వాదనపై అనుమానాలెన్నో?
- Andhra News: ఉద్యోగం చేయాలని ఉందా.. లేదా?.. పిచ్చి వేషాలు వేస్తున్నావా..
- Hardik Patel: హిందువులంటే ఎందుకంత ద్వేషం.. కాంగ్రెస్‌పై మండిపడ్డ హార్దిక్ పటేల్
- వంటగదికి తీపి కబురు
- పోలీసుల వైఫల్యంతోనే రణరంగం
ఎక్కువ మంది చదివినవి
(Most Read)వసుంధర
సిరి - మీ ప్రశ్న
సిరి జవాబులు
-
నాకు 80 ఏళ్ళు దాటింది. మినహాయింపులు పోను నాకు ఏడాదికి రూ. 5,13,000 అందుతాయి. దీనిపై ఎంత పన్ను ఉంటుంది.
80 ఏళ్ళు దాటిన వారికి రూ. 5 లక్షల వరకు పెన్షన్ పై పన్ను చెల్లించే అవసరం ఉండదు. ఆ పై మొత్తానికి 20 శాతం పన్ను వర్తిస్తుంది. మీకు రూ.13,000 పై 20 శాతం, అంటే సుమారుగా రూ. 2600 వరకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ప్రామాణిక మినహాయింపు, సెక్షన్ 80c లాంటి అన్ని పన్ను మినహాయింపులను ఉపయోగించారని భావిస్తున్నాము. -
పన్ను ఆదా కోసం జాతీయ పింఛను పథకం (ఎన్పీఎస్)లో మదుపు చేద్దామని అనుకుంటున్నాను. ఇందులో ఏడాదికి రూ.లక్ష వరకూ మదుపు చేసుకోవచ్చా?ఏం చేస్తే బాగుంటుంది?
జాతీయ పింఛను పథకం (ఎన్పీఎస్) మంచి పథకమే. రుసుములూ చాలా తక్కువగానే ఉంటాయి. సెక్షన్ 80సీ కిందా దీనిద్వారా పన్ను ఆదా అవుతుంది. ఒకవేళ సెక్షన్ 80సీలో ఇప్పటికే రూ.1,50,000 పూర్తయితే.. సెక్షన్ 80సీసీడీ కింద రూ.50వేల వరకూ ఎన్పీఎస్ ద్వారా పన్ను మినహాయింపు లభిస్తుంది.