close

తాజా వార్తలు

అగ్నిమాపక సిబ్బంది విన్యాసాలు 

అరసవల్లి: అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా శ్రీకాకుళం నగరంలో సోమవారం అగ్నిమాపక సిబ్బంది పలువిన్యాసాలు నిర్వహించారు. అపార్టుమెంట్లు, రెండు అంతస్థుల భవనాలలో అగ్నిప్రమాదం సంభవిస్తే ఎలా ఎదుర్కోవాలో నీటితో పలు విన్యాసాలు చేసి ప్రజలకు చూపించారు. అరసవల్లి కూడలి, సూర్యమహల్‌ కూడళ్లలో ఈ విన్యాసాలు చేసి, ప్రజలకు అగ్నిప్రమాదాలపై అవగాహన కల్పించారు. అనంతరం అగ్నిప్రమాద నివారణ చర్యలతో ముద్రించిన కరపత్రాలను పంచారు.


జిల్లా వార్తలు

ఈటీవీ స్పెషల్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.