close

తాజా వార్తలు

ప్రారంభమైన పదో తరగతి మూల్యాంకనం

పాత శ్రీకాకుళం: పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు సంబంధించి సమాధాన పత్రాల మూల్యాంకనం సోమవారం ప్రారంభమైంది. నగరంలోని ప్రభుత్వ బాలికోన్నత, బాలుర ఉన్నత, గీతాంజలి పాఠశాలల్లో ఈ మూల్యాంకనం ప్రారంభించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 5.25 లక్షల సమాధాన పత్రాలు జిల్లాకు చేరుకోగా.. 10 రోజుల వ్యవధిలో మూల్యాంకనం చేయనున్నారు. మొత్తం 1,800 మంది ఉపాధ్యాయులు ఈ విధుల్లో భాగస్వామ్యం అవుతున్నారు. జిల్లా విద్యాశాఖాధికారి సాయిరాం మూల్యాంకనం సజావుగా నిర్వహించేందుకు పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టారు.


జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.