close

తాజా వార్తలు

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో జర్నల్‌ ఆవిష్కరణ  

ఏయూ ప్రాంగణం(విశాఖ): ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆర్ట్స్‌ అండ్‌ కామర్స్‌ కళాశాల జర్నల్‌ను ఏయూ ఉపకులపతి ఆచార్య జి. నాగేశ్వరరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏయూ పరిధిలో అన్ని కళాశాలలో జరిగే పరిశోధనల వ్యాసాలను ఈ జర్నల్‌లో ముద్రిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెక్టార్‌ ఆచార్య ఎన్‌ ప్రసాదరావు, రిజిస్ట్రార్‌ కె. నిరంజన్‌, ఆర్ట్స్‌ అండ్‌ కామర్స్‌ కళాశాల ప్రిన్సిపల్ కె. రాంమోహనరావు తదితరులు పాల్గొన్నారు. 


జిల్లా వార్తలు

ఈటీవీ స్పెషల్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.