Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 111123
            [news_title_telugu_html] => 

ఆటో ఢీకొని వ్యక్తి మృతి

[news_title_telugu] => ఆటో ఢీకొని వ్యక్తి మృతి [news_title_english] => [news_short_description] => మండలంలోని సూరప్పగూడెం సమీపంలోని 16వ నంబరు జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-06-12 15:52:07 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ఆటో ఢీకొని వ్యక్తి మృతి - EENADU
close

తాజా వార్తలు

ఆటో ఢీకొని వ్యక్తి మృతి

భీమడోలు: మండలంలోని సూరప్పగూడెం సమీపంలోని 16వ నంబరు జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలప్రకారం.. భీమడోలు మండలం సూరప్ప గూడెం గ్రామానికి చెందిన మోదల పుల్లయ్య సైకిల్‌ పై వెళుతుండగా తమ గ్రామ సమీపంలోకి వచ్చేసరికి వెనుక నుంచి ఆటో ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పుల్లయ్యను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. ఈ మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు భీమడోలు పోలీసులు తెలిపారు.


జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.