Latest Telugu News, Headlines, Breaking News, Articles
close

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కలసపాడు: రాజకీయాలకతీతంగా అర్హులైన వారికే గ్రామ వలంటీర్ల ఉద్యోగాలు కల్పిస్తామని ఎంపీడీవో జాన్‌వెస్లీ, తహసీల్దారు నాగవాహిని తెలిపారు. శుక్రవారం కలసపాడు మండల పరిషత్‌ కార్యాలయంలో లింగారెడ్డిపల్లె, తెల్లపాడు పంచాయతీల గ్రామ వలంటీర్ల నియామకం కోసం ముఖాముఖి నిర్వహించారు. ఈ ఉద్యోగాలకు 72 మంది దరఖాస్తు చేసుకోగా 35 మంది అభ్యర్థులు ముఖాముఖికి హాజరయ్యారని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీధర్‌ పాల్గొన్నారు.


జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన