close

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పెదవాల్తేరు, న్యూస్‌టుడే: బీచ్‌రోడ్డులోని పాండురంగాపురం సమీపంలో రెండు రోజుల కిందట ఓ డాల్ఫిన్‌ కళేబరం ఒడ్డుకు కొట్టుకొచ్చింది. గాయాల కారణంగా అది మృతిచెందినట్లు తెలుస్తోంది. విగతజీవిగా పడిఉన్న డాల్ఫిన్‌ను చూసి సందర్శకులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.


జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.