close

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మద్దిలపాలెం: మద్దిలపాలెంలోని సీఎంఆర్‌ సెంట్రల్‌ సమీపంలో విద్యుత్‌ షార్ట్ ‌సర్క్యూట్‌ కారణంగా పెట్రోల్‌ బంక్‌‌ సమీపంలోని సెల్‌ఫోన్‌ టవర్‌ కాలి బూడిదయింది. ఈ ఘటన శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఘటన జరిగిన సమయంలో వర్షం పడుతుండడం వల్ల మంటలు వ్యాప్తి చెందలేదని స్థానికులు, అగ్నిమాపక అధికారులు తెలిపారు.


జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన