Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 146764
            [news_title_telugu_html] => 

పునఃప్రారంభమైన పట్టిసీమ ఎత్తిపోతల పథకం

[news_title_telugu] => పునఃప్రారంభమైన పట్టిసీమ ఎత్తిపోతల పథకం [news_title_english] => [news_short_description] => మండలంలోని పట్టిసీమ వద్ద గోదావరి నదిపై నిర్మించిన పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని శుక్రవారం పునఃప్రారంభించారు. ప్రాజెక్టు ఎస్‌ఈ నాగిరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని పంపులను... [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-23 15:49:37 [news_isactive] => 1 [news_status] => 2 ) )
పునఃప్రారంభమైన పట్టిసీమ ఎత్తిపోతల పథకం - EENADU
close

తాజా వార్తలు

పునఃప్రారంభమైన పట్టిసీమ ఎత్తిపోతల పథకం

పోలవరం: మండలంలోని పట్టిసీమ వద్ద గోదావరి నదిపై నిర్మించిన పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని శుక్రవారం పునఃప్రారంభించారు. ప్రాజెక్టు ఎస్‌ఈ నాగిరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని పంపులను ప్రారంభించారు. సాయంత్రానికి 21 పంపులను విడతల వారీగా ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. ఇటీవల కృష్ణానదికి వరదలు రావడంతో పట్టిసీమలోని పంపులను నిలిపివేశారు. అక్కడ వరదలు తగ్గుముఖం పట్టడంతో తిరిగి ప్రారంభించామని ఆయన పేర్కొన్నారు.


జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.