Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119001095
            [news_title_telugu_html] => చిన్నారులపైకి దూసుకెళ్లిన డీసీఎం వ్యాన్‌
            [news_title_telugu] => చిన్నారులపైకి దూసుకెళ్లిన డీసీఎం వ్యాన్‌
            [news_title_english] => 
            [news_short_description] => అనంతపురం జిల్లా కల్యాణదుర్గం మండలం ఎర్రంపల్లిలో ప్రమాదం జరిగింది. వినాయక చవితి చందాలు అడిగేందుకు వెళ్తున్న పిల్లలపైకి ఓ డీసీఎం వ్యాన్‌ దూసుకెళ్లింది..

            [news_tags_keywords] => 
            [news_bulletpoints] => 
            [news_bulletpoints_html] => 
            [news_videotype] => 0
            [news_videolink] => 
            [news_videoinfo] => ||
            [publish_comments_public] => 1
            [publish_createdon] => 2019-08-25 16:43:29
            [news_isactive] => 1
            [news_status] => 2
        )

)
చిన్నారులపైకి దూసుకెళ్లిన డీసీఎం వ్యాన్‌ - EENADU
close

తాజా వార్తలు

చిన్నారులపైకి దూసుకెళ్లిన డీసీఎం వ్యాన్‌

కల్యాణదుర్గం: అనంతపురం జిల్లా కల్యాణదుర్గం మండలం ఎర్రంపల్లిలో ప్రమాదం జరిగింది. వినాయక చవితి చందాలు అడిగేందుకు వెళ్తున్న పిల్లలపైకి ఓ డీసీఎం వ్యాన్‌ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులకు గాయాలయ్యాయి. గాయాలైన చిన్నారుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.