close

తాజా వార్తలు

విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలి

బలిజిపేట: పాఠశాల విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించాలని ఎస్సై ఎ. నరేష్‌ కోరారు. బలిజిపేట ఉన్నత పాఠశాలలో పోలీసుశాఖ ఆధ్వర్యంలో మహిళా రక్షక్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. విద్యార్థులు చరవాణులకు దూరంగా ఉండాలన్నారు. ఈ సమయంలో విద్యార్థులంతా చదువుపై దృష్టి సారించాలి తప్ప ఇతరత్రా విషయాలకు దూరంగా ఉండాలన్నారు. ర్యాగింగ్‌కు దూరంగా ఉండాలని ఆయన సూచించారు. సమావేశంలో ఎంఈవో సూర్యదేవుడు, ప్రధానోపాధ్యాయని రాజేశ్వరి, పాఠశాల ఉపాధ్యాయులు, పోలీసులు పాల్గొన్నారు.


జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.