close

తాజా వార్తలు

డిజిటల్‌ లావాదేవిలపై అవగాహన

బలిజిపేట: బలిజిపేట స్టేట్‌బ్యాంకు మేనేజర్ తప్ప సింహాచలం నారాయణపురం, బలిజిపేట గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు సోమవారం డిజిటల్‌ బ్యాంకు లావాదేవీలపై అవగాహన కల్పించారు. ఖాతాదారులు బ్యాంకులకు రాకుండానే ఈ యాప్‌ సహాయంతో నగదు రహిత లావాదేవీలను జరుపుకునే సౌలభ్యం గురించి వివరించారు. యోనో యాప్‌ డౌన్‌లోడ్ చేసుకొని దీని పనితీరును ఉపాధ్యాయులకు వివరించారు. ఏటీ‌ఎం కార్డులు లేకుండ ఎస్‌బీఐ ఏటీఎం వద్ద ఈ యాప్‌ సహాయంతో నగదు పొందే అంశంపై ఆయన అవగాహన కల్పించారు. కార్యక్రమంలో బ్యాంకు క్యాషియర్, సిబ్బంది పాల్గొన్నారు.


జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.