close

తాజా వార్తలు

కర్నూలులో హైవే దిగ్బంధనం

కర్నూల్‌: శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాయలసీమలో హైకోర్టు, రాజధాని ఏర్పాటు చేయాలని న్యాయవాదులు, ప్రజాసంఘాలు, విద్యాసంఘాల నేతలు కర్నూలులో హైవే దిగ్భందనం చేశారు. నగరంలోని ఐటీసీ కూడలి వద్ద హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై బైఠాయించారు. దీంతో పెద్దఎత్తున వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోలీసులు సర్దిచెప్పటంతో నిరసనను విరమించారు. రాష్ట్రప్రభుత్వం స్పందించి హైకోర్టును, రాజధానిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.


జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.