close

తాజా వార్తలు

స్తంభించిన బ్యాంకు లావాదేవీలు

బలిజిపేట: బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలు, విలీనాన్ని వ్యతిరేకిస్తూ బలిజిపేట ఆంధ్రాబ్యాంకు ఉద్యోగులు కొంతమంది సమ్మెలో పాల్గొన్నారు. నగదు చెల్లింపులు, జమ చేసే ప్రధాన ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొనడంతో మంగళవారం ఆంధ్రాబ్యాంకు శాఖ లావాదేవీలు పూర్తిగా నిలిచిపోయాయి. మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్‌, పీవో విధుల్లో కొనసాగినప్పటికి నగదు లావాదేవిలు జరపాల్సిన క్యాషియర్లు సమ్మె చేయడంతో ఖాతాదారులు ఇబ్బంది పడ్డారు.


జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.