close

తాజా వార్తలు

సచివాలయ ఉద్యోగార్థుల ధ్రువపత్రాల పరిశీలన

చిత్తూరు నగరం: జిల్లాలో ఇటీవల నిర్వహించిన వార్డు సచివాలయాల కార్యదర్శి పోస్టులకు సంబంధించి మిగిలిపోయిన పోస్టుల భర్తీకి జిల్లా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఉద్యోగాలకు ఎంపికైన రెండో మెరిట్ జాబితాలోని అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాలను మంగళవారం పరిశీలించారు. చిత్తూరులోని నాగయ్య కళాక్షేత్రంలో జరిగిన పరిశీలన కార్యక్రమంలో వివిధ పురపాలక సంఘాల కమిషనర్లు పాల్గొన్నారు.


జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.