
తాజా వార్తలు
మద్దిపాడు: ఇంటిలో నుంచి నీటిని తోడిపోస్తున్న మహిళ
జిల్లాను గత వారం రోజులుగా వరుణుడు వీడటం లేదు. విస్తారంగా కురుస్తోన్న వర్షాలతో ఎక్కడ చూసినా ప్రస్తుతం నీరే కనిపిస్తోంది. కొన్నిచోట్ల ఓ మోస్తరుగా కురుస్తుండగా.. మరికొన్నిచోట్ల భారీగా నమోదవుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చి చేరుతున్న వరద నీటితో వాగులు వంకలు పారుతున్నాయి. ఏర్లు జలకళను సంతరించుకున్నాయి. అదే సమయంలో రహదారులను వాన నీరు ముంచెత్తుతోంది. రాకపోకలను నిలిపివేస్తోంది. ఇళ్లలోకి కూడా వచ్చి చేరుతుండటంతో పలువురు ఆందోళన చెందుతున్నారు. ఆరుతడి పంటల్లో నీరు నిలవడంతో బయటికి పంపుకొనేందుకు రైతులు ఇబ్బంది పడుతున్నారు.
సంతనూతలపాడు: పొంగి ప్రవహిస్తున్న ఒంగోలు-మంగమూరు మధ్యనున్న నల్లవాగు
గుండ్లకమ్మ ప్రాజెక్టు వద్ద స్వీయ చిత్రాలు తీసుకుంటున్న యువత
కందుకూరు పట్టణం: చుట్టుగుంట రహదారిలో ఎర్రవాగు ఉద్ధృతి
జిల్లా వార్తలు
- ఓ ఇంటివాడైన సాయిప్రణీత్
- వదిలేశారు..
- ‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’
- వరుడు ఆలస్యం.. పెళ్లి రద్దు చేసిన వధువు!
- శ్వేతసౌధంలో ఏకాకి!
- ఎన్కౌంటర్పై అనుమానాలున్నాయా?
- బాలికపై అత్యాచారానికి తల్లి సహకారం
- సైబరాబాద్ పోలీస్ వాట్సప్ నిలిపివేత
- ఎస్కేయూ ఉపకులపతి జయరాజ్ హఠాన్మరణం
- త్వరలో వైకాపాలోకి గోకరాజు సోదరులు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
