
తాజా వార్తలు
వంకాయలు కిలో రూ.80
న్యూస్టుడే : వంకాయ కిలో రూ.80లు పలుకుతోంది. పది రోజుల క్రితం ధర రూ.40లు మాత్రమే ఉంది. సామాన్యుడితో పాటు మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా ఇష్టపడే వంకాయ మంగళ, బుధవారాల్లో నెల్లూరు ఏసీ కూరగాయల మార్కెట్లో ఏకంగా రూ.80కు చేరుకుంది. కాయ నిగ నిగలు చూసి నోరూరుతున్నా ఇష్టమున్నా లేకున్నా ధర తక్కువగా ఉన్న కూరగాయలనే వినియోగదారులు కొనుగోలు చేస్తున్నారు.ఇటీవల కురిసిన వర్షాలకు నెల్లూరు పరిసర ప్రాంతాల్లో వేసిన వంగ తోటలు నీటిలో మునిగి పోవడంతో సరకు లేక ధర పెరిగిందని, వారం పది రోజుల్లో సాధారణ స్థితికి చేరుకుంటుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. నెల్లూరు(బృందావనం), న్యూస్టుడే
జిల్లా వార్తలు
- దిశ హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్
- దిశ ఆధారాలపై ‘సూపర్ లైట్’
- ‘సాహో సజ్జనార్’ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం
- జీవచ్ఛవాన్నీ కాల్చేశారు..!
- ‘హైదరాబాద్ పోలీసులను చూసి నేర్చుకోవాలి’
- పోలీసులపై పూల జల్లు
- ‘ఆ బుల్లెట్లు దాచుకోవాలని ఉంది’
- ‘ఆ బుల్లెట్లు దాచుకోవాలని ఉంది’
- ఎన్కౌంటర్ను నిర్ధారించిన సజ్జనార్
- పెళ్లి వారమండీ.. జైలుకు పదండి..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
