close

తాజా వార్తలు

పైపులు ట్యాంకుని వదలని అభిమానం

బోరుబావి వద్ద పైపులైన్‌కు పార్టీ రంగులు

తాగునీటి సిస్టర్న్‌ (చిన్న ట్యాంకు)కు వైకాపా రంగు పడింది. బోరు నుంచి నీటిని సరఫరా చేసే పైపులైనుకు ఆ పార్టీ రంగులు వెలిశాయి. పెనుకొండ మండలం కురుబవాండ్లపల్లిలో సోమవారం రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి ఎం.శంకరనారాయణ తాగునీటి సిస్టర్న్‌ ప్రారంభించారు. గతంలో గ్రామంలోని సత్యసాయి తాగునీటి పథకానికి చెందిన బోరుబావికి, గ్రామంలోని మరో బోరుబావికి, ఎస్సీ కాలనీలో కొత్తగా నిర్మించిన సిస్టర్న్‌కు ఆ పార్టీ రంగులు వెలిశాయి.ఇది చూసిన పలువురు పైపులకు పార్టీ రంగులు వేయటం ఏంటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

- న్యూస్‌టుడే, పెనుకొండ పట్టణం

తాగునీటి సిస్టర్న్‌కు ఇలా..


జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.