
తాజా వార్తలు
దెందులూరు: మండలంలోని పోతునూరులో అయ్యప్పస్వామి పడిపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మళ్ల నాగఅప్పారావు ఆధ్వర్యంలో ఎం.గంగరాజు గురుస్వామి పర్యవేక్షణలో ఈ మహా పడిపూజ చేశారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పడివద్ద 18 మెట్లు, అయ్యప్పస్వామి, వినాయకుడు, మణికంఠుని విగ్రహాలను ఏర్పాటు చేసి పూలు, పండ్లతో ప్రత్యేకంగా అలంకరించారు. కర్పూర హారతులు, భజనలు చేసి, అనంతరం అయ్యప్ప స్వాములకు వడై కార్యక్రమం నిర్వహించారు.
జిల్లా వార్తలు
- కాలుష్యంతో ఆయుష్షు తగ్గుతుంటే ఉరి ఎందుకు?
- రాహుల్ ట్వీట్‌తో వైఖరి మార్చుకున్న సేన
- మరోసారి నో చెప్పిన సమంత
- వైకాపాను నమ్మి మోసపోయారు:చంద్రబాబు
- కాకినాడలో పవన్ దీక్ష పేరు ఖరారు
- అస్థీకరణ పరీక్షే ప్రామాణికం!
- అప్పుడు శ్రీదేవి.. ఇప్పుడు జాన్వీ కపూర్
- ఆ సంగతి తర్వాత చూద్దాం: రోహిత్
- సంజు శాంసన్ కోసం శశి థరూర్ ఆవేదన
- మంత్రివర్గంలో వారికి చోటిస్తాం: యడియూరప్ప
ఎక్కువ మంది చదివినవి (Most Read)
