
తాజా వార్తలు
కలసపాడు: గ్రంథాలయాల ద్వారా విద్యార్థులు, యువత విజ్ఞానాన్ని పెంపొందించుకొని అన్ని రంగాలలో రాణించాలని గ్రంథాలయ సిబ్బంది బాలరాజు తెలిపారు. మంగళవారం కలసపాడు గ్రంథాలయంలో 52వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు గ్రంథాలయాలు, వాటి ఉపయోగాలు అనే అంశంపై వ్యాసరచన పోటీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక యువకులతోపాటు, క్రీసెంట్, గీతాంజలి ఆంగ్లమాధ్యమ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.
జిల్లా వార్తలు
- ఓ ఇంటివాడైన సాయిప్రణీత్
- వదిలేశారు..
- శ్వేతసౌధంలో ఏకాకి!
- ‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’
- వరుడు ఆలస్యం.. పెళ్లి రద్దు చేసిన వధువు!
- ఎన్కౌంటర్పై అనుమానాలున్నాయా?
- బాలికపై అత్యాచారానికి తల్లి సహకారం
- సైబరాబాద్ పోలీస్ వాట్సప్ నిలిపివేత
- ఎస్కేయూ ఉపకులపతి జయరాజ్ హఠాన్మరణం
- త్వరలో వైకాపాలోకి గోకరాజు సోదరులు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
