close

తాజా వార్తలు

అర్హులందరికీ లబ్ధి చేకూర్చండి

ఒంగోలు గ్రామీణం: వైఎస్‌ఆర్ నవశకం ద్వారా అర్హులైన పేదలందరికీ లబ్ధి చేకూర్చాలని కలెక్టర్ కోల భాస్కర్ అన్నారు. ఒంగోలులోని జడ్పీ కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం నవశకం సర్వే అమలుపై జిల్లాలోని ఎంపీడీవో, తహసీల్దార్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 20 నుంచి జిల్లాలోని అన్ని పట్టణ, గ్రామాలలో సర్వే ప్రారంభించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జేసీ సన్మోహన్, జేసీ 2 నరేంద్రప్రసాద్‌, సంయుక్త వీఆర్వో వెంకటసుబ్బయ్య, జడ్పీ సీఈవో గిరిశ్వర్‌, తదితరులు పాల్గొన్నారు.


జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.