close

తాజా వార్తలు

పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి

చిత్తూరు జిల్లాపరిషత్‌: దేశ ప్రధాని ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో భాగంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని ఆర్‌డబ్య్లూఎస్‌ సూపరింటెండెంట్‌ అధికారి వేణు అన్నారు. స్వచ్ఛభారత్‌ కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రచారశకటాన్ని ఆర్‌డబ్ల్యూఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. సోమవారం చిత్తూరులో ఈ ప్రచారరథాన్ని ఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు. 60 రోజులు ఈ ప్రచారరథం పలుగ్రామాల్లో తిరిగి స్వచ్ఛతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. కార్యక్రమంలో ఇంజినీర్లు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.


జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.