
తాజా వార్తలు
ఎమ్మిగనూరు వ్యవసాయం: వ్యవసాయ మార్కెట్ కార్యాలయం ఎదుట వేరుశనగను ఆయిల్ ఫెడ్ సంస్థ ద్వారా మద్దతు ధరకు కొనుగోలు చేయాలని రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు మాట్లాడుతు నెల క్రితం మార్కెట్లో వేరుశనగ క్వింటాకు రూ.8500 ధర పలకగా ఇప్పుడు సగం మేర తగ్గిందని అన్నారు. వేరుశనగ ధర పడిపోవడంతో రైతులకు పెట్టుబడి రావడం లేదన్నారు. తక్షణమే ప్రభుత్వం మద్దతు ధర అందించి రైతులను ఆదుకోవాలన్నారు. మార్కెట్ కార్యదర్శి కృష్ణానాయక్‌కు వినతి పత్రం అందచేశారు.
జిల్లా వార్తలు
- జయలలితగా రమ్యకృష్ణను చూశారా?
- పెళ్లి వారమండీ.. జైలుకు పదండి..!
- ‘అతను నన్ను చంపాలని చూస్తున్నాడు’
- భయం.. కోపం రెండూ వస్తున్నాయి!
- అలాంటివాటిపై దృష్టి సారిస్తే నష్టమే:మమత
- ఆ పాత్రకు అరవిందస్వామి అనుకున్నారట!
- ఎంజీ విద్యుత్తు కారు విశేషాలు ఇవే..
- కేటీఆర్‌తో చర్చకు సిద్ధం: లక్ష్మణ్
- బురద చల్లేందుకే ‘రౌండ్‌టేబుల్’:అంబటి
- ఇంటి వరకూ తోడుగా వస్తారు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
