
తాజా వార్తలు
ఎంపీకి వినతిపత్రం అందజేస్తున్న మాజీ డిప్యూటీ మేయర్ సత్యనారాయణ
గురుద్వారా, న్యూస్‌టుడే: శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరంలో ప్రధాన ప్రాంతాల్లో పాదచారులు రహదారి ప్రమాదాలకు గురికాకుండా భూగర్భ సబ్‌వేలు ఏర్పాటు చేయాలని మాజీ డిప్యూటీ మేయర్, వైకాపా నాయకులు దాడి సత్యనారాయణ ఎంపీ ఎం.వి.వి సత్యనారాయణను కోరారు. శనివారం ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు. ట్రాఫిక్ ఎక్కువగా ఉండటంతో రహదారులు దాటే సమయాల్లో పాఠశాలలు, కళాశాలకు వెళ్లే విద్యార్థులు, వృద్ధులు ప్రమాదాల బారిన పడుతున్నారని తెలిపారు. ఏటా ఈ విధంగా 30, 40 మంది ప్రాణాలు కోల్పోతున్నారనే విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
జిల్లా వార్తలు
- పిచ్చి..పిచ్చి రాతలు రాయకండి: అషూరెడ్డి
- నాలుగో అంతస్తు నుంచి పడి ముత్తూట్ ఛైర్మన్ మృతి
- బుమ్రాతో పెళ్లిపై అనుపమ కుటుంబ సభ్యుల క్లారిటీ
- అంబానీ గ్యారేజ్‌లో చేరిన కొత్త కారిదే..!
- వాళ్లను కొట్టి.. వాళ్లింటికి
- ఫొటోలో చూసినట్లు వరుడు లేడని పెళ్లికి నిరాకరణ
- వారసత్వం వదిలి వెళ్లాలనే: యాష్
- సన్నబడతారంటూ స్కీం... రూ.1,500 కోట్ల స్కాం
- బన్ని జంటకు పదేళ్లు.. సమంత సవాల్
- 10లక్షల మందికి టోపీ.. ₹1500 కోట్లకు టోకరా
ఎక్కువ మంది చదివినవి (Most Read)
