close

ప్రధానాంశాలు

పాపం బెంగళూరు! ముంబయి ఘన విజయం

ముంబయి: పాపం బెంగళూరు! ముంబయి ఇండియన్స్‌ చేతిలో ఓటమి తప్పలేదు. ఆ జట్టు నిర్దేశించిన 172 పరుగుల లక్ష్యాన్ని రోహిత్‌ సేన సునాయాసంగా ఛేదించింది. మరో 6 బంతులు, 5 వికెట్లు మిగిలుండగానే విజయం సాధించింది. ఛేదనలో ఓపెనర్లు డికాక్‌ (40; 26 బంతుల్లో 5×4, 2×6), రోహిత్‌ శర్మ (28; 19 బంతుల్లో 2×4, 2×6) శుభారంభం అందించారు. 70 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరూ ఒకే ఓవర్‌లో పరుగు వ్యవధిలో వెనుదిరిగినా ఇషాన్‌ కిషన్‌ (21; 9 బంతుల్లో 3×6), సూర్యకుమార్‌  యాదవ్‌ (29; 23 బంతుల్లో 2×4, 1×6) మెరుపులు మెరిపించారు. 12 బంతుల్లో 22 పరుగులు అవసరమైన దశలో హార్దిక్‌ పాండ్య (37; 16 బంతుల్లో 5×4, 2×6) విరుచుకుపడ్డాడు. నేగీ వేసిన 19 ఓవర్‌లో 0, 6, 4, 4, 6, వైడ్‌1తో విజయం అందించాడు.



మరిన్ని

నేటి మ్యాచులు

చెన్నై సూపర్‌ కింగ్స్‌

VS

స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌

సమయం : రాత్రి 08:00 గం

వేదిక : చెన్నై

దేవతార్చన

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net