ప్రధానాంశాలు

Published : 08/05/2021 22:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
IPL: ప్రసిద్ధ్ కృష్ణకు కరోనా పాజిటివ్

(photo: ప్రసిద్ధ్ కృష్ణ ట్విటర్‌ నుంచి)

ఇంటర్నెట్ డెస్క్‌:  ఐపీఎల్‌లో వివిధ జట్ల తరఫున ప్రాతినిధ్యం వహించిన ఆటగాళ్లు, సహాయక సిబ్బంది కరోనా బారినపడుతునే ఉన్నారు.  ముఖ్యంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఆటగాళ్లపై  వైరస్‌  పంజా విసురుతోంది. ఇప్పటికే ఆ జట్టులోని  వరుణ్ చక్రవర్తి, సందీప్‌ వారియర్‌, టిమ్ సీఫెర్ట్‌ కొవిడ్ బారినపడగా..తాజాగా ప్రసిద్ధ్‌ కృష్ణకు కూడా వైరస్‌ సోకింది. 

కాగా, వచ్చే నెల 18-22 తేదీల మధ్య  సౌథాంప్టన్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరగబోయే ప్రతిష్ఠాత్మక ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్‌ ఫైనల్‌తోపాటు..ఆపై ఇంగ్లాండ్‌తో అయిదు టెస్టుల సిరీస్‌కు ప్రసిద్ధ్‌ కృష్ణ స్టాండ్‌బైగా ఎంపికయ్యాడు.

 

ఇవీ చదవండి

Tags :

మరిన్ని

తాజా వార్తలు

మరిన్ని
బిజినెస్‌
మరిన్ని
సినిమా
మరిన్ని

చిత్ర వార్తలు

© 1999 - 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Editorial Feedback - eMail: infonet@eenadu.net