close

తాజా వార్తలు

Published : 30/07/2020 03:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఏపీ రాజ్‌భవన్‌లో 15 మందికి కరోనా

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాజభవన్‌లో మరోసారి కరోనా కలకలం రేగింది. రాజ్‌భవన్‌లో పనిచేస్తున్న 15 మందికి భద్రతా సిబ్బంది కరోనా నిర్ధారణ అయ్యింది. దీంతో రాజ్‌భవన్‌లో 72 మంది భద్రతా సిబ్బందిని ఒకేసారి ఉన్నతాధికారులు మార్చారు. ఇప్పటికే రాజ్‌భవన్‌లో పనిచేసే పలువురు సిబ్బంది కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.


 


 

Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని