TS కరోనా : 1550 కేసులు.. 9 మరణాలు
close

తాజా వార్తలు

Updated : 13/07/2020 21:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

TS కరోనా : 1550 కేసులు.. 9 మరణాలు

హైదరాబాద్‌:  తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. గత 24 గంటల్లో (ఈ రోజు సాయంత్రం ఐదు వరకు) రాష్ట్రవ్యాప్తంగా 1,550 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కొవిడ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 36,221కి చేరింది. గత 24 గంటల్లో 11,525 పరీక్షలు నిర్వహించారు. ఇప్పటి వరకు మొత్తంగా 1,81,849 పరీక్షలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 12,178 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటివరకు 23,679 మంది డిశ్ఛార్జి అవ్వగా... ఈ రోజు 1,197 మంది డిశ్చార్జి అయ్యారు. కొవిడ్‌తో రాష్ట్రంలో ఈ రోజు తొమ్మిది మంది మృతి చెందారు. మొత్తంగా 365 మంది మరణించారు.

ఈ రోజు నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ నుంచి 926 కేసులు నమోదయ్యాయి. ఇక రంగారెడ్డి జిల్లా నుంచి 212, మేడ్చల్‌ నుంచి 53 కేసులు వచ్చాయి. మిగిలిన జిల్లాల కేసుల వివరాలివీ... 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని