close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 06/07/2020 10:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

గుంటూరులో మరో 2 ట్రూ నాట్‌ పరీక్షా కేంద్రాలు  

కరోనా పరీక్షలు వేగవంతం చేసేందుకు చర్యలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో పరీక్షల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం సూచించింది. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లాలో కరోనా పరీక్షలు వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఉన్న కేంద్రాలకు అదనంగా మరో రెండు ట్రూ నాట్‌ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. సత్తెనపల్లి, బాపట్ల ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.