close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120033574 [video_srlno] => 1 [video_type] => 1 [video_link] => w0MdYFZcCrQ [video_short_link] => w0MdYFZcCrQ [created_by] => [created_date] => [modified_by] => 8914230 [modified_date] => 2020-03-10 15:19:14.619657 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

Published : 11/03/2020 00:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

లోయలోపడిన బస్సు: ఐదుగురి మృతి

సిమ్లా: ప్రయాణికుల బస్సు లోయలోకి బోల్తా పడిన ఘటనలో ఐదుగురు మరణించారు. మంగళవారం ఉదయం ఒక బస్సు 40 మంది ప్రయాణికులతో ఉత్తరాఖండ్‌ నుంచి హిమచల్‌ప్రదేశ్‌కు వస్తుంది. ఈ క్రమంలోనే చంబా జిల్లా సమీపంలోగల జార్జ్‌ లోయ సమీపానికి రాగానే అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగరు ప్రయాణికులు అక్కడకక్కడే దుర్మరణం చెందగా 35 తీవ్ర గాయాలపాలయ్యారు.  సహాయకచర్యల సిబ్బంది, స్థానికుల వారిని రక్షించి ఆసుపత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు. మృతిచెందిన వారిలో యోగేష్‌కుమార్‌(47), పూజా కుమారి(28) రాజీవ్‌కుమార్‌(37), మణిరామ్‌(33), దావత్‌అలీ(30) ఉన్నారు.



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.