యూపీలో రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి
close

తాజా వార్తలు

Published : 17/12/2020 01:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

యూపీలో రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి

ఆగ్రా: ఉత్తరప్రదేశ్‌లోని సంభల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆగ్రా-మొరాదాబాద్‌ రహదారిపై ఆర్టీసీ బస్సు, గ్యాస్‌ ట్యాంకర్‌ ఢీకొన్నాయి. ఈ ఘటనలో 8 మంది మృతిచెందారు. మరో 25 మంది గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. పొగమంచు కారణంగా ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపిచకపోవడం వల్లే ఈ ప్రమాదం సంభవించి ఉంటుందని తెలుస్తోంది.

ఇవీ చదవండి...

హైదరాబాద్‌ మలక్‌పేటలో కారు బీభత్సం

‘ట్విటర్‌ కిల్లర్‌’కు మరణశిక్ష
 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని