close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120074944 [video_srlno] => 1 [video_type] => 1 [video_link] => RUYYI8fQuns [video_short_link] => RUYYI8fQuns [created_by] => [created_date] => [modified_by] => 9027914 [modified_date] => 2020-06-12 17:54:29.758197 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

Published : 12/06/2020 17:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఈ పాట నా మనసును హత్తుకుంది: కేటీఆర్‌

‘తెలంగాణ తల్లి’ ప్రార్థన గీతం విన్నారా?

హైదరాబాద్‌: నటుడు ప్రియదర్శి తండ్రి ప్రొఫెసర్ పులికొండ సుబ్బాచారి రచించిన ‘తెలంగాణ తల్లి..’ గీతాన్ని మంత్రి కేటీఆర్‌ విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, చరిత్ర, సాహిత్యం, శిల్ప కళలను వర్ణించే ఈ పాట బాగుందని ట్విటర్‌ ద్వారా మంత్రి పేర్కొన్నారు. ‘ప్రొఫెసర్ పులికొండ సుబ్బాచారి రచించిన ‘తెలంగాణ తల్లి..’ ప్రార్థన గీతాన్ని విడుదల చేసే అవకాశం లభించింది. తెలంగాణ రాష్ట్ర సంస్కృతి గురించి వర్ణించే ఈ పాట మనసుని హత్తుకుంది. అలాగే సుబ్బాచారి రచించిన తెలుగాంగ్ల మిశ్ర సమాస నిఘంటువును కూడా ఆవిష్కరించా. భారతీయ భాషలలో ఇటువంటి రచనలలో ఇది మొదటిది’ అని ట్వీట్లు చేశారు. పాట విడుదల కార్యక్రమంలో తీసిన ఫొటోలతోపాటు వీడియోను కూడా షేర్‌ చేశారు. ప్రగతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీ బాల్క సుమన్, ప్రియదర్శితోపాటు ఆయన తల్లిదండ్రులు, భార్య పాల్గొన్నారు.

సుబ్బాచారి రచించిన ఈ పాటకు వి.రాధ సంగీతాన్ని సమకూర్చారు. సినీ నేపథ్య గాయకులు కృష్ణ చైతన్య, కల్పన, హరిణి, సాయి చరణ్ ఆలపించారు. ‘వందనమిదె వందనమిదె తెలంగాణ తల్లీ.. వరదాయని సుమధారిణి వరలు కల్పవల్లీ..’ అని సాగే ఈ గీతం ఆకట్టుకుంటోంది.



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.