ఏపీకి 15వ ఆర్థికసంఘం నిధులు విడుదల
close

తాజా వార్తలు

Published : 10/07/2020 01:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఏపీకి 15వ ఆర్థికసంఘం నిధులు విడుదల

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల అయ్యాయి. తొలివిడతగా రూ.656 కోట్లు విడుదల అయ్యాయని అధికారిక వర్గాలు వెల్లడించాయి. పంచాయతీ రాజ్‌ సంస్థలకుగాను ఈ నిధులను విడుదల చేసినట్లు పేర్కొన్నారు. వీటిని పలు అభివృద్ధి పనులకు వినియోగించుకునే సదుపాయం ఉంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని