close

తాజా వార్తలు

ఏపీలో గ్రూప్‌-1 ప్రధాన పరీక్షలు వాయిదా

అమరావతి: ఏపీలో గ్రూప్‌-1 పరీక్షలు వాయిదా పడ్డాయి. ఫిబ్రవరి 4 నుంచి 16 వరకు జరగాల్సిన ప్రధాన పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. పరీక్షల తేదీలను వచ్చే సోమవారం ప్రకటిస్తామని ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు తెలిపారు. అభ్యర్థుల కోరిక మేరకే పరీక్షలను వాయిదా వేసినట్లు ఆయన చెప్పారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.