close

తాజా వార్తలు

Published : 21/11/2020 23:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఏపీ నుంచి తమిళనాడుకు బస్సు సర్వీసులు

అమరావతి: కరోనా నేపథ్యంలో 8 నెలల తర్వాత ఏపీ- తమిళనాడు మధ్య బస్సు సర్వీసులు మళ్లీ ప్రారంభం కానున్నాయి. ఏపీ నుంచి తమిళనాడుకు ఆర్టీసీ సర్వీసులు పునఃప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 25 నుంచి చెన్నైకి బస్సులు నడపనుంది. రాష్ట్రంలోని పలుచోట్ల నుంచి చెన్నైకి బస్సులు తిప్పాలని నిర్ణయించింది. ఈ మేరకు తమిళనాడు వెళ్లే బస్సులకు రిజర్వేషన్‌ సదుపాయం కూడా కల్పించినట్లు ఆర్టీసీ ఈడీ బ్రహ్మానందరెడ్డి తెలిపారు.
 


Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని