
తాజా వార్తలు
మంచు లక్ష్మి టిక్‌టాక్ వీడియోలు చూశారా?
ఇంటర్నెట్‌డెస్క్: వ్యాఖ్యాతగా, నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు మంచులక్ష్మి. తొలి చిత్రంతోనే ప్రతినాయకురాలిగా ఏకంగా నంది అవార్డును సొంత చేసుకున్న ఆమె, అప్పటి నుంచి వైవిధ్యమైన పాత్రలు చేస్తూ తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు. అంతేకాదు, సామాజిక మాధ్యమాల వేదికగానూ చురుగ్గా ఉంటారు. తాజాగా మంచులక్ష్మి ‘టిక్‌టాక్’లోకి అడుగు పెట్టారు. తనదైన శైలిలో వీడియోలు చేస్తూ నెటిజన్లను అలరిస్తున్నారు. ‘టిక్‌టాక్’ ఖాతాను ప్రారంభించిన నాలుగు రోజుల్లోనే ఆమెను మూడు లక్షలకు పైగా ఫాలోవర్లు అనుసరిస్తున్నారు. అంతేకాదండోయ్ తొలి వీడియోకు కేవలం గంటలోనే 4మిలియన్ వ్యూస్ సొంతం చేసుకున్నారు. టిక్‌టాక్ వేదికగా ఆమె పంచుకున్న కొన్ని వీడియోలను మీరూ చూసేయండి.
Tags :
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
చిత్ర వార్తలు
సినిమా
- ఇండస్ట్రీలో నాకు పోటీ ఎవరో ఇన్నాళ్లకు తెలిసింది
- ‘ఉప్మాపాప’కు థాంక్స్ చెప్పిన రామ్..
- సమాధానం కావాలా..నీ దేశానికి వెళ్లిపో
- ముక్క కొరకలేరు!
- ఒక్క వికెట్ తీస్తేనేం..సిరాజ్ సూపర్: సచిన్
- నేను తెలుగింటి అల్లుడినే: సోనూసూద్
- యాష్ లేకున్నా సుందర్ నష్టం చేశాడు: ఆసీస్
- బైడెన్ తొలి సంతకం వీటిపైనే..!
- శెభాష్ నట్టూ..కసి కనిపిస్తోంది: రోహిత్
- ‘సలార్’ ప్రారంభోత్సవ వీడియో చూశారా..?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
