భారత్‌-అమెరికా మధ్య 36 విమాన సర్వీసులు
close

తాజా వార్తలు

Published : 05/07/2020 23:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భారత్‌-అమెరికా మధ్య 36 విమాన సర్వీసులు


దిల్లీ: భారత్‌- అమెరికా మధ్య 36 విమాన సర్వీసులను నడపాలని ఎయిరిండియా నిర్ణయించింది. ఈ నెల 11 నుంచి 19 వరకు ఈ సర్వీసులు నడపనున్నారు. వందేభారత్‌ మిషన్‌లో భాగంగా అమెరికాకు విమానాలు నడపనున్నట్లు ఎయిరిండియా  ఓ ప్రకటనలో వెల్లడించింది. కరోనా నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు కేంద్రం వందేభారత్‌ మిషన్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని