కొత్త సినిమా కోసం!
close

తాజా వార్తలు

Published : 28/08/2020 12:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొత్త సినిమా కోసం!

హైదరాబాద్‌: అల్లు శిరీష్‌ కొత్త సినిమా ప్రకటించి చాలా రోజులవుతోంది. చివరిసారిగా ‘ఏబీసీడీ’ సినిమాతో తెరపై సందడి చేశారు. ఇప్పుడు ఆయన కొత్త ప్రాజెక్టు కోసం సన్నద్ధం అవుతున్నట్లు సమాచారం. ఒక యువదర్శకుడు చెప్పిన కథకు ఈ కథానాయకుడు పచ్చజెండా ఊపినట్టు తెలుస్తోంది. దీని కోసం ఆయన తన లుక్‌ను మార్చుకుంటున్నారు.

తాజాగా వీటన్నింటికీ బలం చేకూర్చుతూ ఇన్‌స్టాలో ఒక పోస్ట్‌ పెట్టారు. ‘కొన్ని వారాల్లో షూటింగ్‌ ప్రారంభించేందుకు సన్నద్ధం అవుతున్నాం. ఇప్పుడు మేకప్‌ ట్రయల్స్‌ చేస్తున్నాం’ అంటూ ఆయన తన లుక్‌ను మార్చుకుంటున్న వీడియోను అభిమానులతో పంచుకున్నారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని