
తాజా వార్తలు
‘గల్లీబాయ్’కి బ్లాక్‌లేడీ వశం
ఫిలింఫేర్లో అవార్డుల వర్షం
గువహటి: చిత్ర పరిశ్రమలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం ఈ ఏడాది అస్సోంలో అట్టహాసంగా నిర్వహించారు. శనివారం సాయంత్రం నిర్వహించిన ఈ వేడుకలో ‘గల్లీబాయ్’ చిత్రం అత్యధికంగా అవార్డులను సొంతం చేసుకుంది. ఎంతో వైభవంగా నిర్వహించిన ఈ వేడుకలో బాలీవుడ్ తారలు సందడి చేశారు. రణవీర్ సింగ్, కార్తీక్ ఆర్యన్, మాధురీ దీక్షిత్ తమ డ్యాన్సులతో అతిథులను అలరించారు.
విజేతలు వీరే..
1.ఉత్తమ చిత్రం: గల్లీబాయ్
2.ఉత్తమ దర్శకురాలు: జోయా అక్తర్ (గల్లీబాయ్)
3.ఉత్తమ చిత్రం (క్రిటిక్స్): ఆర్టికల్ 15, సన్చూరియా
4.ఉత్తమ నటుడు: రణ్వీర్ సింగ్ (గల్లీబాయ్)
5.ఉత్తమ నటుడు (క్రిటిక్స్): ఆయుష్మాన్ ఖురానా (ఆర్టికల్ 15)
6.ఉత్తమ నటి: ఆలియాభట్ (గల్లీబాయ్)
7.ఉత్తమ నటి (క్రిటిక్స్): భూమి ఫడ్నేకర్, తాప్సీ (శాండ్ ఖీ అంఖ్)
8.ఉత్తమ సహాయ నటుడు: సిద్ధాంత్ చతుర్వేది (గల్లీబాయ్)
9.ఉత్తమ సహాయ నటి: అమృతా సుభాష్ (గల్లీబాయ్)
10.ఉత్తమ సంగీతం: జోయా అక్తర్-అంకుర్ తివారి (గల్లీబాయ్), మిథున్, అమాల్ మల్లిక్, విశాల్ మిశ్రా, సచత్ పరంపర, అఖిల్ సచ్‌దేవా (కబీర్ సింగ్)
11.ఉత్తమ గేయరచయిత: డివైన్, అంకుర్ తివారీ (అప్నా టైమ్ ఆగయా-గల్లీబాయ్)
12.ఉత్తమ గాయకుడు: అర్జిత్ సింగ్ (కళంక్ నహి-కళంక్)
13.ఉత్తమ గాయని: శిల్పారావు (గంగ్రూ-వార్)
14.ఉత్తమ నూతన దర్శకుడు: ఆదిత్య ధార్ (ఉరి)
15.ఉత్తమ నూతన నటుడు: అభిమన్యు దసాని (మర్ద్ కో దర్డ్ నహి హోతా)
16.ఉత్తమ నూతన నటి: అనన్య పాండే (స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2, పతీ పత్నీ ఔర్ హో)
17. బెస్ట్ ఒరిజినల్ స్టోరీ: అనుభవ్ సిన్హా, గౌరవ్ సోలంకి (ఆర్టికల్ 15)
18.ఉత్తమ స్ర్కీన్‌ప్లే: రీమా, జోయా అక్తర్ (గల్లీబాయ్)
19.ఉత్తమ మాటల రచయిత: విజయ్ మౌర్య(గల్లీబాయ్)
20.జీవిత సాఫల్య పురస్కారం: రమేశ్ సిప్పీ
21.ఎక్స్‌లెన్స్ ఇన్ సినిమా : గోవిందా
22.ఆర్డీ బర్మన్ అవార్డు ఫర్ అప్‌కమింగ్ మ్యూజిక్ టాలెంట్ : సశ్వత్ సచ్దేవ్(ఉరి)
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- ఇబ్బంది లేకుండా ఎన్నికలు నిర్వహించండి: హైకోర్టు
- మద్యం మత్తులో నగ్నంగా చిందేసిన యువతి
- 2-1 కాదు 2-0!
- కొలిక్కి వచ్చిన దుర్గగుడి వెండి సింహాల కేసు
- ఇంకా నయం.. వారినీ తీసేస్తారనుకున్నా: గంభీర్
- రిషభ్ పంత్ కాదు.. స్పైడర్ పంత్: ఐసీసీ
- ఈసారి అత్యధిక ధర పలికే ఆటగాడితడే!
- శంషాబాద్‌లో సిరాజ్‌కు ఘన స్వాగతం..
- మీ పెద్దొళ్లున్నారే... :సెహ్వాగ్
- వైట్‌హౌస్‌లో విచిత్ర పెంపుడు జంతువులు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
