close

తాజా వార్తలు

అంటార్కిటికాలో రికార్డు ఉష్ణోగ్రత

మంచు ఖండం వేడెక్కుతోందా?

దిల్లీ: అంటార్కిటికా ఖండంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు. ఇక్కడ తొలిసారి రికార్డు స్థాయిలో 20.75 డిగ్రీల సెల్సియస్‌ నమోదు అయినట్టు వారు వెల్లడించారు. అంటార్కిటికా ఉత్తరాగ్ర భాగంలో ఉన్న సైమోర్‌ ద్వీపంలో ఈ రికార్డు స్థాయి ఉష్ణోగ్రత నమోదయ్యిందని వివరించారు. కాగా ఇప్పటి వరకూ ఈ ఖండంలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత 19 డిగ్రీల సెల్సియస్‌ అని శాస్త్రవేత్తలు చెప్పారు. అయితే వాతావరణ మార్పులే దీనికి కారణమని చెప్పలేమని వారు అంటున్నారు. అత్యంత శీతల ప్రదేశమైన అంటార్కిటికాలో ఈ విధంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావటం ... పర్యావరణ మార్పులపై ఆందోళనలను మరింతగా పెంచుతోంది.



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.