
తాజా వార్తలు
అనుష్కకు సవ్యసాచి బహుమతి..!
ముంబయి: బాలీవుడ్ తార అనుష్క శర్మ, క్రికెట్ స్టార్ విరాట్ కొహ్లీ తమ మొదటి బిడ్డ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం తన బేబీ బంప్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సంవత్సరం ఆగస్టులో విరుష్క తల్లి కాబోతున్న విషయాన్ని అభిమానులతో పంచుకున్న విషయం తెలిసిందే.
అనుష్క పెళ్లిలో తనని ముస్తాబు చేసిన ఫ్యాషన్ డిజైనర్ సవ్యసాచి ముఖర్జీ. తాజాగా, ఓ బహుమానాన్ని ఆమెకు పంపించారు. ఆ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా అభిమానులకు తెలిపారు.
సవ్యసాచి పంపించిన కొన్ని జ్యువెలరీ, అభినందనల సమాచారాన్ని నెటిజన్లతో పంచుకున్నారు. అంతేకాకుండా ‘నేను మొదటిసారిగా అతనిని కలిసినప్పుడు, నా పెళ్లికి పింక్ కలర్ లెహెంగా కావాలని అడిగాను. నాకు ఎలాంటి రెడ్ కలర్లాంటివి వద్దు అని చెప్పాను’. అని అనుష్క ఓ ఆంగ్ల పత్రిక ఇంటర్వ్యూలో తెలిపారు.
ప్రస్తుతం ఆమె దుబాయ్ నుంచి ముంబయికి తిరిగి వచ్చారు. ఇటీవలే ఓ యాడ్ షూట్లో పాల్గొన్నారు.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- ఆప్త నేస్తాలు.. ఆఖరి మజిలీ!
- ‘నా మృతదేహాన్ని వాటికి ఆహారంగా వేయండి’
- క్షమించు నాన్నా..నిను వదిలి వెళ్తున్నా!
- రోహిత్‌ను సరదాగా ట్రోల్ చేసిన డీకే
- కన్నీటి పర్యంతమైన మోదీ
- చరిత్ర సృష్టించిన నయా యార్కర్ కింగ్
- సికింద్రాబాద్‌లో భారీగా బంగారం చోరీ
- కంగారూను పట్టలేక..
- ప్రధాని సూచన మేరకే ఆ నిర్ణయం: కేటీఆర్
- రెరా మధ్యే మార్గం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
