close

తాజా వార్తలు

చట్టం తనపని చేసుకుపోయింది: సుచరిత

అమరావతి: దిశ హత్య కేసులో చట్టం తన పని తాను చేసుకుంటూ పోయిందని ఏపీ హోం మంత్రి సుచరిత అన్నారు. సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ సమయంలో నిందితులు పారిపోయే ప్రయత్నం చేశారని తెలిపారు. ఈ క్రమంలో తప్పని సరి పరిస్థితుల్లో పోలీసులు కాల్పులు జరిపారని పేర్కొన్నారు. పోలీసులు చట్టప్రకారం చర్యలు తీసుకున్నారని వెల్లడించారు. దిశ లాంటి ఉదంతాలు పునరావృతం కాకుండా ఉండాలని కోరుతున్నట్లు తెలిపారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.