స్వీయ నిర్బంధంలోకి కేజ్రీవాల్!
close

తాజా వార్తలు

Updated : 08/06/2020 12:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

స్వీయ నిర్బంధంలోకి కేజ్రీవాల్!

దిల్లీ: దిల్లీలో కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభిస్తోన్న సమయంలో ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అస్వస్థతకు గురయ్యారు. నిన్న మధ్యాహ్నం నుంచి జ్వరం, గొంతునొప్పితో బాధపడుతున్నట్లు సమాచారం. దీంతో సమావేశాలన్నీ రద్దుచేసుకున్న కేజ్రీవాల్ స్వీయనిర్బంధంలో ఉండిపోయారు. రేపు కేజ్రీవాల్‌కు కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే, దిల్లీలో కరోనా వైరస్‌ ఉగ్రరూపం దాలుస్తోంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 28,936 పాజిటివ్‌ కేసులు బయటపడగా వీరిలో 812 మంది మృత్యువాతపడ్డారు.Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని